చర్లపల్లిలో జైల్లో ఓ ఖైదీ సోమవారం వీరంగం సృష్టించాడు.
హైదరాబాద్:
చర్లపల్లిలో జైల్లో ఓ ఖైదీ సోమవారం వీరంగం సృష్టించాడు. జైల్లో వార్డెన్ దుర్గాపై ఖైదీ దాడి చేసి కంట్లో స్పూన్ పోడిచాడు. వార్డెన్ దుర్గా పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. గతంలో ములాఖత్ కు వచ్చిన ఓ మహిళపై కూడా దాడి చేశాడు.