వీఐపీ దర్శనాలు రద్దు : టీటీడీ | VIP darshan cancelled at Tirumala due to heavy rush,says TTD | Sakshi
Sakshi News home page

వీఐపీ దర్శనాలు రద్దు : టీటీడీ

Dec 26 2014 11:21 AM | Updated on Sep 2 2017 6:47 PM

వీఐపీ దర్శనాలు రద్దు : టీటీడీ

వీఐపీ దర్శనాలు రద్దు : టీటీడీ

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకునే వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది.

తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకునే వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. నేటి నుంచి జనవరి 2వ తేదీన వరకు వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. అయితే ప్రొటోకాల్ పరిధిలోని వారికి మాత్రం పరిమిత సంఖ్యలో వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఏడాది చివర వారంతోపాటు నూతన సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో తిరమలకు భక్తులు పోటెత్తుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement