సాక్షి, తిరుమల : వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా శుక్రవారం నుంచి జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దాతల నుంచి సిఫారసు లేఖలు వచ్చినా స్వీకరించమని పేర్కొంది.
Apr 20 2018 1:55 AM | Updated on Apr 20 2018 1:55 AM