రైస్ మిల్లు యజమానులపై విజిలెన్స్ కొరడా | vigilence officers ride on rice mills in nellore district | Sakshi
Sakshi News home page

రైస్ మిల్లు యజమానులపై విజిలెన్స్ కొరడా

Mar 20 2015 11:37 PM | Updated on Sep 2 2017 11:09 PM

నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు.

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అనధికారికంగా నిల్వచేసిన రూ.2 కోట్ల విలువైన బియ్యం, ధాన్యాన్ని అధికారులు సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement