స్విమ్మింగ్పూల్లో మృతదేహం | Unknown dead body in swimming pool in vizag | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్పూల్లో మృతదేహం

Aug 4 2015 9:21 AM | Updated on Aug 25 2018 4:51 PM

స్విమ్మింగ్పూల్లో మృతదేహం - Sakshi

స్విమ్మింగ్పూల్లో మృతదేహం

స్టీల్ ప్లాంట్లోని స్టీల్ క్లబ్ స్విమ్మింగ్పూల్లో మృతదేహన్ని సిబ్బంది మంగళవారం గుర్తించారు.

విశాఖపట్నం: విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్లోని స్టీల్ క్లబ్ స్విమ్మింగ్పూల్లో మృతదేహన్ని సిబ్బంది మంగళవారం గుర్తించారు. అనంతరం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్టీల్ క్లబ్కు చేరుకుని స్విమ్మింగ్పూల్ నుంచి మృతదేహన్ని బయటకు తీశారు. మృతుడు స్టీల్ ప్లాంట్లో కార్మికుడిగా పని చేస్తున్న జిలాని (53)గా గుర్తించారు. అనంతరం మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు స్విమ్మింగ్పూల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే జిలానిని ఎవరైనా హత్య చేసి  స్విమ్మింగ్ పూల్లో పడేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement