కుందూ నదిలో మృతదేహం | Unidentified dead body found in Kundu River | Sakshi
Sakshi News home page

కుందూ నదిలో మృతదేహం

Dec 5 2015 5:41 PM | Updated on Sep 3 2017 1:33 PM

వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం సీతారాంపురం గ్రామం వద్ద కుందూ నదిలో ఓ గుర్తు తెలియని మృతదేహం శనివారం వెలుగు చూసింది.

చాపాడు : వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం సీతారాంపురం గ్రామం వద్ద కుందూ నదిలో ఓ గుర్తు తెలియని మృతదేహం శనివారం వెలుగు చూసింది. మూటలో కట్టి ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరో హత్య చేసి మృతదేహాన్ని వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement