తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

May 13 2015 4:55 AM | Updated on Sep 3 2017 1:54 AM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.  రూ.50, రూ.100ల గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి.ఉచిత, రూ.500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్టుమెంట్లు నిండాయి.
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు:
ఉచిత గదులు - 11 , రూ.50 గదులు- 45  
రూ.100 గదులు- 111, రూ.500 గదులు- 4 ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవా టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం  - 27
సహస్ర దీపాలంకరణ సేవ -114
వసంతోత్సవం - 240 ఖాళీగా ఉన్నాయి
బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం

Advertisement
 
Advertisement
Advertisement