తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

May 7 2015 3:47 AM | Updated on Sep 3 2017 1:33 AM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది.

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 13 కంపార్టుమెంట్లు నిండాయి.
 
గదుల వివరాలు:
ఉచిత గదులు  - 43, రూ.
50 గదులు - 120 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు - 61, రూ.
500 గదులు - 7 ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం : 112 ఖాళీగా ఉన్నాయి
సహస్ర దీపాలంకరణ సేవ :
78 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం : 49 ఖాళీగా ఉన్నాయి
గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement