తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

May 5 2015 1:19 AM | Updated on Sep 3 2017 1:25 AM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో సోమవారం సాయంత్రం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుమలలో సోమవారం సాయంత్రం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. రూ.50గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత, రూ.100, రూ.500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 11 కంపార్ట్‌మెంట్లు నిండాయి.

సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం :
గదుల వివరాలు: ఉచిత గదులు -  26
 రూ.50 గదులు -  71
 రూ.100 గదులు - 15
 రూ.500 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవా టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 102
సహస్ర దీపాలంకరణ సేవ - 74  
వసంతోత్సవం - ఖాళీగా లేదు మంగళవారం ప్రత్యేకసేవ
 - అష్టదళ పాదపద్మారాధన  
 
 

Advertisement
 
Advertisement
Advertisement