తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Apr 29 2015 5:52 AM | Updated on Sep 3 2017 1:02 AM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 5 కంపార్టుమెంట్లు నిండాయి.

రాత్రి 7 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు:
ఉచిత గదులు  - 12 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 45,
రూ.100 గదులు - 120 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - 15 ఖాళీగా ఉన్నాయి
పద్మావతీ పరిణయోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నీ రద్దుచేశారు.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement