తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Apr 5 2015 5:15 AM | Updated on Sep 2 2017 11:51 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గదులు ఏవీ ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది.
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీ లేవు, రూ.50 గదులు - ఖాళీ లేవు, రూ.100 గదులు -ఖాళీ లేవు
రూ.500 గదులు - ఖాళీ లేవు
ఆర్జిత సేవల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 125 ఖాళీగా ఉన్నాయి, సహస్రదీపాలంకరణ సేవ - 45 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - ఖాళీ లేవు
 
 

Advertisement
 
Advertisement
Advertisement