తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Mar 28 2015 2:37 AM | Updated on Sep 2 2017 11:28 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.  ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్టుమెంట్లు నిండాయి.
 
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం :
 
గదుల వివరాలు: ఉచిత గదులు - 56 ఖాళీగా ఉన్నాయి
 రూ.50గదులు-102ఖాళీగా ఉన్నారుు
 రూ.100 గదులు-7 ఖాళీగా ఉన్నాయి
 రూ.500గదులు-14ఖాళీగా ఉన్నాయి
 
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం-105 ఖాళీగా ఉన్నాయి, సహస్ర దీపాలంకరణసేవ-45 ఖాళీగా ఉన్నా యి. వసంతోత్సవం-79 ఖాళీగా ఉన్నాయి
 
 

Advertisement
 
Advertisement
Advertisement