తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Mar 26 2015 3:06 AM | Updated on Sep 2 2017 11:22 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది.

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100 గదులు సులభంగా లభిస్తున్నాయి.  ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్టుమెంట్లు నిండాయి.
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం :
గదుల వివరాలు: ఉచిత గదులు - 167 ఖాళీ,
రూ.50 గదులు - 8 ఖాళీగా ఉన్నారుు,
రూ.100 గదులు - 112 ఖాళీగా ఉన్నారుు,
రూ.500 గదులు - ఖాళీ లేవు.
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 129 ఖాళీ, సహస్ర దీపాలంకరణసేవ - 156 ఖాళీగా ఉన్నాయి, వసంతోత్సవం - 134 ఖాళీగా ఉన్నాయి.
 గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ
 
 

Advertisement
 
Advertisement
Advertisement