తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Mar 20 2015 1:17 AM | Updated on Sep 2 2017 11:06 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 4 కంపార్టుమెంట్లు నిండాయి.

రాత్రి 7 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు:
ఉచిత గదులు  - 17 రూ.50 గదులు - 29 రూ.100 గదులు - 2 రూ.500 గదులు - 7 ఖాళీగా ఉన్నాయి
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 113 సహస్ర దీపాలంకరణసేవ - 235 వసంతోత్సవం - 184 ఖాళీ.
శుక్రవారం ప్రత్యేక సేవ: పూరాభిషేకం
 
 

Advertisement
 
Advertisement
Advertisement