తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Mar 12 2015 3:06 AM | Updated on Sep 2 2017 10:40 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ  తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.  ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 5 కంపార్టుమెంట్లు నిండాయి.
 
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం:

 
గదుల వివరాలు: ఉచిత గదులు -145 రూ.50 గదులు - 25 రూ.100 గదులు - 36 రూ.500 గదులు - 9 ఖాళీగా ఉన్నాయి
 
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు:
 
ఆర్జిత బ్రహ్మోత్సవం - 145 సహస్ర దీపాలంకరణసేవ - 235 వసంతోత్సవం - 34 ఖాళీగా ఉన్నాయి
 గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement