తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Mar 11 2015 4:44 AM | Updated on Sep 2 2017 10:36 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది.

తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.  ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 1 కంపార్టుమెంటు నిండింది.
 రాత్రి 7 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు-23 రూ.50 గదులు-45  రూ.100 గదులు-67 రూ.500 గదులు - 9 ఖాళీగా ఉన్నాయి.

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 153 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణసేవ - 34 ఖాళీగా ఉన్నారుు
 వసంతోత్సవం - 112 ఖాళీగా ఉన్నాయి  బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం
 

Advertisement
 
Advertisement
Advertisement