తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Mar 10 2015 2:38 AM | Updated on Sep 2 2017 10:33 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత,.....

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.  ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 3 కంపార్టుమెంట్లు నిండాయి.
 
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు:
 
ఉచిత గదులు  -11 ఖాళీగా ఉన్నారుు రూ.50 గదులు - 109  ఖాళీగా ఉన్నారుు రూ.100 గదులు -6 ఖాళీగా ఉన్నారుు రూ.500 గదులు - 9 ఖాళీగా ఉన్నాయిఆర్జిత సేవల టికెట్ల వివరాలు :ఆర్జిత బ్రహ్మోత్సవం - 145 ఖాళీగా ఉన్నాయిసహస్ర దీపాలంకరణసేవ - 67  ఖాళీగా ఉన్నారుు వసంతోత్సవం - 45 ఖాళీగా ఉన్నాయి. మంగళవారం ప్రత్యేక సేవ - అష్టదళ పాదపద్మారాధన
 

Advertisement
 
Advertisement
Advertisement