తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Mar 8 2015 3:02 AM | Updated on Sep 2 2017 10:28 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.50, రూ.100ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 22 కంపార్టుమెంట్లు నిండాయి.
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు:
ఉచిత గదులు  -12, రూ.500 గదులు - 2 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు,రూ.100 గదులు - ఖాళీ లేవు
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 156 ఖాళీగా ఉన్నాయి
సహస్ర దీపాలంకరణసేవ - ఖాళీ లేవు
వసంతోత్సవం - 43 ఖాళీగా ఉన్నాయి
 

Advertisement
 
Advertisement
Advertisement