తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Mar 5 2015 2:14 AM | Updated on Sep 2 2017 10:18 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 4 నిండాయి.
 
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం :
గదుల వివరాలు:
ఉచిత గదులు  - 32, రూ.50 గదులు - 9, రూ.100 గదులు -13,  
రూ.100 గదులు -8 ఖాళీగా ఉన్నాయి
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం-15 ఖాళీగా ఉన్నాయి
సహస్ర దీపాలంకరణసేవ,
వసంతోత్సవం -  రద్దు చేశారు
గురువారం ప్రత్యేక సేవ : తిరుప్పావడ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement