తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Feb 27 2015 2:21 AM | Updated on Sep 2 2017 9:58 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 2 నిండాయి.
 
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం :  గదుల వివరాలు: ఉచిత గదులు - 150 ఖాళీ, రూ.50 గదులు-190 ఖాళీ, రూ.100 గదులు - 50 ఖాళీ, రూ.500 గదులు - 15 ఖాళీగా ఉన్నాయి.

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణసేవ -ఖాళీ లేవు
వసంతోత్సవం - ఖాళీ లేవు
శుక్రవారం ప్రత్యేక సేవ - ఖాళీ లేవు.
 

Advertisement
 
Advertisement
Advertisement