తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Feb 23 2015 2:03 AM | Updated on Sep 2 2017 9:44 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది.

తిరుమలలో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100,రూ.500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 24 కంపార్ట్‌మెంట్లు నిండారుు.  
 
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు:
 
ఉచిత గదులు  - 46, రూ.50 గదులు - 14 ఖాళీ, రూ.100 గదులు- 17,రూ.500 గదులు- 2 ఖాళీగా ఉన్నారుు
ఆర్జితసేవా టికెట్ల వివరాలు :  ఆర్జిత బ్రహ్మోత్సవం : 189 ఖాళీగా ఉన్నారుు
సహస్ర దీపాలంకరణ సేవ - 41 ఖాళీగా ఉన్నారుు, వసంతోత్సవం - ఖాళీ లేదు.
సోమవారం ప్రత్యేకసేవ - విశేషపూజ.
 
 

Advertisement
 
Advertisement
Advertisement