తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Feb 22 2015 3:36 AM | Updated on Sep 2 2017 9:41 PM

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో శనివారం సాయంత్రం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది.

తిరుమలలో శనివారం సాయంత్రం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50ల గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. రూ.100,రూ.500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 21 కంపార్ట్‌మెంట్లు నిండారుు.
 
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం

గదుల వివరాలు: ఉచిత గదులు-37 రూ.50 గదులు-82 ఖాళీగా ఉన్నారుు రూ.100 గదులు- 17 రూ.500 గదులు- 2 ఖాళీగా ఉన్నారుు
 
ఆర్జితసేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం:128 ఖాళీగా ఉన్నారుు సహస్ర దీపాలంకరణ సేవ - 107 ఖాళీగా ఉన్నారుు
 వసంతోత్సవం - 281 ఖాళీగా ఉన్నారుు

Advertisement
 
Advertisement
Advertisement