టీటీడీలో డిప్యూటీ ఈవోల బదిలీలు | TTD Deputy EO's transfers | Sakshi
Sakshi News home page

టీటీడీలో డిప్యూటీ ఈవోల బదిలీలు

Apr 16 2016 6:34 PM | Updated on Sep 3 2017 10:04 PM

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో డిప్యూటీ ఈవోల బదిలీలు శనివారం జరిగాయి.

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో డిప్యూటీ ఈవోల బదిలీలు శనివారం జరిగాయి. బదిలీ అయిన వారిలో తిరుచానూరు డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, మార్కెటింగ్ విభాగం వేణుగోపాల్, చెన్నైలోని శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో చెంచు లక్ష్మీ ఉన్నారు. తిరుమల డిప్యూటీ ఈవోగా కోదండ రామారావు నియమించబడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement