వరంగల్ జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్ | Traffic jam at warangal highway as trees fell down | Sakshi
Sakshi News home page

వరంగల్ జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్

Oct 26 2013 10:40 AM | Updated on Sep 2 2017 12:00 AM

గత ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఈ రోజు తెల్లవారుజామున వరంగల్ - యశ్వంత్పూర్ జాతీయ రహదారిపై భారీ వృక్షాలు నేలకూలాయి.

గత ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఈ రోజు తెల్లవారుజామున వరంగల్ - యశ్వంత్పూర్ జాతీయ రహదారిపై భారీ వృక్షాలు నేలకూలాయి. దాంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.  భారీ వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ శనివారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలం అయింది. జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement