రేపే మెదక్, నందిగామ ఫలితాలు | tomorrow, medak, Nandigama by polls counting | Sakshi
Sakshi News home page

రేపే మెదక్, నందిగామ ఫలితాలు

Sep 15 2014 6:28 PM | Updated on Oct 16 2018 3:12 PM

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లోక్సభ, ఆంధ్రప్రదేశ్లోని నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లోక్సభ, ఆంధ్రప్రదేశ్లోని నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. వీటితో పాటు జరిగిన దేశ వ్యాప్తంగా జరిగిన 3 లోక్‌ సభ, 33 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందులో వడోదర, మొయిన్‌పురి లోక్‌సభ స్థానాలు, గుజరాత్‌లో 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెదక్ ఫలితంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement