నేటి ప్రధాన వార్తలు | Today News Roundup 06052018 | Sakshi
Sakshi News home page

May 6 2018 6:32 PM | Updated on May 6 2018 6:32 PM

Today News Roundup 06052018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు కృష్ణా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. పాదయాత్రలో జననేత అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. 
వారికోసం 100కోట్లతో వెల్ఫేర్‌ ఫండ్‌ : వైఎస్‌ జగన్

బుద్ధిలేని బుద్ధా.. నోరు అదుపులో పెట్టుకో..!
సాక్షి, విజయవాడ :
ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు తీవ్రంగా ఖండించారు.

టీడీపీ పాలనను అంతం చేస్తాం : బీజేపీ
సాక్షి, విజయవాడ : కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం తథ్యమని ఆపార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోష్యం చెప్పారు.

ప్రమోషన్‌ కోసం అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్లు!
విజయవాడ, అనంతపురం: కర్ణాటకలో బీజేపీని ఓడించాలంటూ ప్రచారం చేయబోయిన ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్‌ టికెట్లకు కొత్త మెలిక
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతల్లో కలకలం రేపుతున్నాయి.

టీజేఎస్‌ టార్గెట్‌ 2019
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు రాబోతుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌లో  జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

ఎన్టీఆర్‌ ఇంట్లో మెగా కపుల్‌
టాలీవుడ్‌ అగ్ర హీరోల మధ్య స్నేహం బాగా పెరుగుతుంది. ఇటీవలి కాలంలో ఒక హీరో ఆడియో ఫంక్షన్‌లకు మరొకరు హాజరవ్వడం, బయట పార్టీల్లో సందడి..

ఎన్టీఆర్‌ ‘అసామాన్యుడు’..?
జై లవ కుశ సినిమా తరువాత షార్ట్‌ గ్యాప్‌ తీసుకున్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ఎంఎస్‌ ధోని మరో ఘనత
పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రికార్డుల వేట కొనసాగుతోంది.

‘సొంత జట్టుకు ఆడుతున్నట్టే ఉంది’
హైదరాబాద్‌ : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడుతుంతుంటే సొంత జట్టు అఫ్గానిస్తాన్‌కు ఆడుతున్నట్లే ఉందని ఆ జట్టు స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ అభిప్రాయపడ్డాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement