తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | tirumala infarmation | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Apr 20 2015 5:54 AM | Updated on Sep 3 2017 12:20 AM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది...

తిరుమలలో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఉచిత గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. రూ.50, రూ.100,రూ.500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 2 కంపార్ట్‌మెంట్లు మాత్రమే నిండాయి.
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు:
ఉచిత గదులు - 239, రూ.50 గదులు -  25, రూ.100 గదులు - 8, రూ.500 గదులు - 21 ఖాళీగా ఉన్నాయి.
ఆర్జితసేవా టికెట్ల వివరాలు:
బ్రహ్మోత్సవం : 110 ఖాళీ ఉన్నాయి
సహస్ర దీపాలంకరణ సేవ - 244 ఖాళీ ఉన్నాయి , వసంతోత్సవం - 26 ఖాళీ ఉన్నాయి.
 సోమవారం ప్రత్యేకసేవ - విశేషపూజ

Advertisement
 
Advertisement
Advertisement