చిత్తూరులో దొంగల బీభత్సం | thiefs enterd in to a village.. made fear | Sakshi
Sakshi News home page

చిత్తూరులో దొంగల బీభత్సం

Sep 24 2015 8:10 PM | Updated on Sep 3 2017 9:54 AM

దోపిడీ దొంగలు చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టించారు. గంగవరం మండలం నల్లసానిపల్లిలో 20 మంది దొంగలు చొరబడి నానా రభస చేశారు.

చిత్తూరు: దోపిడీ దొంగలు చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టించారు. గంగవరం మండలం నల్లసానిపల్లిలో 20 మంది దొంగలు చొరబడి నానా రభస చేశారు. కాగా, ఇద్దరు దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు. పోలీసులు రావడంతో దొంగలు ఇళ్లలోకి చొరబడ్డారు. మరోపక్క, విద్యుత్ కోత కారణంగా చీకటి సమయంలో దొంగల అలజడి నెలకొనడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement