'చిదంబరం కుటుంబం జైలుకు వెళ్లక తప్పదు' | 'The p . Chidambaram family must go to jail' | Sakshi
Sakshi News home page

'చిదంబరం కుటుంబం జైలుకు వెళ్లక తప్పదు'

Dec 6 2015 2:14 PM | Updated on Aug 24 2018 2:36 PM

శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కేంద్ర మాజీ హోంమంత్రి పి. చిదంబరం కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.

శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కేంద్ర మాజీ హోంమంత్రి పి. చిదంబరం కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. మంగళగిరిలో జరిగిన విరాట్ హిందూస్తాన్ సంఘం రెండో రోజు ముగింపు సభలో ఆయన మాట్లాడారు.  అలాగే రాజకీయాలలో ఉంటూ ప్రస్తుతం వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్న మరికొందరు జైలుకు వెళ్లే అవకాశముందని పేర్కొన్నారు. హిందూయిజం అనేది ఒక మతం కాదని సర్వమతసమ్మేళనమని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే రామమందిర నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement