మురికి కాలువలో పడి బాలుడి మృతి | The death of a boy lying on the dirty channel | Sakshi
Sakshi News home page

మురికి కాలువలో పడి బాలుడి మృతి

Nov 22 2015 1:32 PM | Updated on Sep 3 2017 12:51 PM

మురికి కాలువలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని దుమ్ములపేట వద్ద ఆదివారం జరిగింది.

మురికి కాలువలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని దుమ్ములపేట వద్ద ఆదివారం జరిగింది. స్థానిక కాలనీ సమీపంలోని డ్రైన్‌లో బాలుడి చేతులు కనిపిస్తుండటంతో.. స్థానికులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం స్థానిక కాలనీకి చెందిన దుర్గాప్రసాద్(9)దిగా గుర్తించారు. బాలుడు రాత్రి నుంచి కనిపించడం లేదని కంగారు పడుతున్న తల్లిదండ్రులకు మృతదేహం అయి కనిపంచడంతో..కన్నీరుమున్నీరయ్యారు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement