పెళ్లి ఇష్టం లేదంటూ విద్యార్థిని ఆత్మహత్య | student suicides in vizag | Sakshi
Sakshi News home page

పెళ్లి ఇష్టం లేదంటూ విద్యార్థిని ఆత్మహత్య

Sep 23 2015 8:18 PM | Updated on Nov 9 2018 4:36 PM

ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

పెదవాల్తేరు (విశాఖపట్టణం): ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖపట్టంణంలోని పెదవాల్తేరులో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన నవీనారెడ్డి, బీడీఎస్ పూర్తి చేశారు. అయితే విశాఖలో ఉంటూ సివిల్స్ కోచింగ్ తీసుకుంటోంది. అయితే ఆమెకు తల్లిదండ్రులు వివాహం చేయాలని చూస్తున్నారు. దీంతో తనకు వివాహం ఇష్టం లేదని, సూసైడ్ నోట్ రాసి హాస్టల్ రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement