బావిలో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు | Student disappered went to swim in well | Sakshi
Sakshi News home page

బావిలో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు

Jun 7 2015 3:30 PM | Updated on Nov 9 2018 4:36 PM

అనంతపురం జిల్లాలోని విడపనకల్ మండలం పాల్తూరులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.

అనంతపురం: బావిలో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని విడపనకల్ మండలం పాల్తూరులో ఆదివారం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన విద్యార్థి బావిలో ప్రమాదవశాత్తూ మునిగిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement