పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా దీక్షలు | Strikes against power plant | Sakshi
Sakshi News home page

పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా దీక్షలు

Jan 7 2016 3:50 PM | Updated on May 25 2018 9:20 PM

కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట వద్ద పవర్‌ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలు 299 రోజులకు చేరాయి.

కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట వద్ద పవర్‌ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలు 299 రోజులకు చేరాయి. దీక్షా శిబిరాన్ని నందికొట్కూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య గురువారం దీక్షా శిబిరాన్ని సందర్శించారు. వేంపెంట గ్రామం వద్ద పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement