విద్యుత్ ఉద్యోగులు సోమవారం రాత్రి సమ్మె విరమించారు. ఉద్యోగులకు 27.5, కాంట్రాక్ట్ కార్మికులకు 10 శాతం ఐఆర్, మూడు ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించడంతో
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ ఉద్యోగులు సోమవారం రాత్రి సమ్మె విరమించారు. ఉద్యోగులకు 27.5, కాంట్రాక్ట్ కార్మికులకు 10 శాతం ఐఆర్, మూడు ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించడంతో సమ్మె విరమించినట్టు విద్యుత్ జేఏసీ ప్రతినిధులు పోలాకి శ్రీనివాసరావు, వి.ఎస్.ఆర్.కె.గణపతి తెలిపారు. సోమవారం రాత్రి నుంచే విధులకు హాజరవుతున్నట్టు వెల్లడించారు.