గజవాహనాధీశా.. నమో నమః | sivarathree special | Sakshi
Sakshi News home page

గజవాహనాధీశా.. నమో నమః

Feb 17 2015 2:42 AM | Updated on Sep 2 2017 9:26 PM

గజవాహనాధీశా.. నమో నమః

గజవాహనాధీశా.. నమో నమః

శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం భ్రామరీ సమేతుడైన మల్లికార్జునుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో  భాగంగా సోమవారం  భ్రామరీ సమేతుడైన మల్లికార్జునుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీస్వామిఅమ్మవార్ల దివ్యమంగళస్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు గజవాహనాధీశా... నమోనమః అంటూ కర్పూర నీరాజనార్పలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement