షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌కు కీలక బాధ్యత | Shaik Mohammed iqbal As YSRCP Co Ordinator In Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియామకం

Jul 23 2018 11:10 PM | Updated on Aug 20 2018 6:07 PM

Shaik Mohammed iqbal As YSRCP  Co Ordinator In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : మాజీ ఐపీఎస్‌ అధికారి షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌కు వైఎస్సార్‌సీపీలో కీలక బాధ్యతను అప్పగించారు. ఈ మేరకు సోమవారం పత్రికాప్రకటనను విడుదల చేశారు. పార్టీ అధినేత, అధ్యక్షులు వై.యస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహ్మద్‌ ఇక్బాల్‌ను విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement