పోలీసుశాఖలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
బదిలీ అయిన అధికారులు
అధికారి ప్రస్తుతం బదిలీ స్థానం
కోయ ప్రవీణ్ ఏఎస్పీ, కాజీపేట ఓఎస్‌డీ, పార్వతీపురం
డీవీ శ్రీనివాసరావు ఓఎస్‌డీ, పార్వతీపురం పోస్టింగ్ ఇవ్వలేదు
భాస్కర్ భూషణ్ ఏఎస్పీ, కొత్తగూడెం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్) బెల్లంపల్లి
వి.భాస్కరరావు అదనపు ఎస్పీ(ఆపరేషన్స్) బెల్లంపల్లి పోస్టింగ్ ఇవ్వలేదు
అంబర్‌కిషోర్ ఏఎస్పీ, ఉట్నూర్ అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)వరంగల్
వై.సాయిశేఖర్ అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)వరంగల్ పోస్టింగ్ ఇవ్వలేదు
ఆర్.రామరాజేశ్వరి ఏఎస్పీ, జగిత్యాల అదనపు ఎస్పీ(అడ్మిన్)నల్లగొండ