సీరియల్ కిల్లర్ అరెస్ట్ | Serial killer arrested | Sakshi
Sakshi News home page

సీరియల్ కిల్లర్ అరెస్ట్

Dec 15 2013 12:39 AM | Updated on Aug 20 2018 4:27 PM

వరుస హత్యలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన సీరియల్ కిల్లర్ తోట వెంకటరమణ(23)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

వరుస హత్యలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన సీరియల్ కిల్లర్  తోట వెంకటరమణ(23)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్ ఇందుకు సంబంధిం చిన వివరాలను  వెల్లడించారు. తోట వెం కటరమణపై 3 హత్యలతో పాటు మొత్తం 9 కేసులు ఉన్నాయన్నారు. రాజంపేట నుంచి రాయచోటికి వెళ్లే దారిలో ఉన్న  సాయిబాబా గుడి వద్ద అతడిని అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి రివాల్వర్, నాటు తుపాకీతో పాటు 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement