విద్యుత్ తీగలు తగిలి కాలేజీ బస్సు దగ్ధం | school burn in west godavari distirict | Sakshi
Sakshi News home page

విద్యుత్ తీగలు తగిలి కాలేజీ బస్సు దగ్ధం

Apr 28 2015 10:49 AM | Updated on Sep 5 2018 9:45 PM

విద్యుత్ తీగలు తగిలి కాలేజీ బస్సు దగ్ధం - Sakshi

విద్యుత్ తీగలు తగిలి కాలేజీ బస్సు దగ్ధం

ఓ ప్రైవేట్ విద్యాసంస్థ బస్సును పార్క్ చేస్తుండగా విద్యుత్ తీగలు తెగిపడటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

ఆచంట: ఓ ప్రైవేట్ విద్యాసంస్థ బస్సును పార్క్ చేస్తుండగా విద్యుత్ తీగలు తెగిపడటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని పెనుమంచిలిలో చోటుచేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ సందర్భంగా విద్యార్థులను తీసుకొచ్చిన బస్సు పార్కింగ్ చేస్తుండగా ఆ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగే సమయానికి విద్యార్థలంతా దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్రిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement