సర్టిఫికెట్లతో హాజరుకండి: ఆర్టీఐ | rti oreders ap pio to attend with secretary certificates | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్లతో హాజరుకండి: ఆర్టీఐ

Nov 26 2016 10:05 PM | Updated on Sep 4 2017 9:12 PM

సర్టిఫికెట్లతో హాజరుకండి: ఆర్టీఐ

సర్టిఫికెట్లతో హాజరుకండి: ఆర్టీఐ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ సత్యనారాయణ విద్యార్హతల అంశంపై ఆర్టీఐ కమిషన్ స్పందించింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ సత్యనారాయణ విద్యార్హతల అంశంపై ఆర్టీఐ కమిషన్ స్పందించింది. అసెంబ్లీ సెక్రటరీ విద్యార్హతల సర్టిఫికెట్లతో డిసెంబర్ 14 న తమ ముందు హాజరు కావాలంటూ అసెంబ్లీ పిఐఓను ఆర్టీఐ కమిషన్ ఆదేశించింది.

అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణకు లా డిగ్రీ లేదని...ఆయన ఆ పదవికి అనర్హుడంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement