ఆర్టీసీ బస్సు బోల్తా: 40మందికి గాయాలు | rtc bus turns and 40 injured | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా: 40మందికి గాయాలు

Feb 22 2015 11:57 PM | Updated on Sep 2 2017 9:44 PM

ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు శివారులోని వెంగముక్కలపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టి కాల్వలో పడింది

ప్రకాశం: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు శివారులోని వెంగముక్కలపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టి కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో 40మందికి గాయలాయ్యాయి. బస్సు నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి తిరుపతి వెళుతుండగా వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సులో దాదాపు 50మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు. సంఘటనా స్థలానికి 108 సిబ్బంది చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement