స్మగ్లర్లు అరెస్ట్ : రూ. 60 లక్షల ఎర్రచందనం స్వాధీనం | Rs. 60 Lakhs Worth Red Sandal Logs Caught 5 Arrested In Chittoor District | Sakshi
Sakshi News home page

స్మగ్లర్లు అరెస్ట్ : రూ. 60 లక్షల ఎర్రచందనం స్వాధీనం

Jun 20 2015 12:28 PM | Updated on Sep 3 2017 4:04 AM

చంద్రగిరి మండలం ముంగళిపట్టు అటవీ ప్రాంతంలో శనివారం టాస్క్ఫోర్స్ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు.

తిరుపతి :  చంద్రగిరి మండలం ముంగళిపట్టు అటవీ ప్రాంతంలో శనివారం టాస్క్ఫోర్స్ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ రూ. 60 లక్షలు ఉంటుందని టాస్క్ఫోర్స్  ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement