సీఎస్‌ కార్యాలయం రూ.2.5 కోట్లు | Rs.2.5 crores for CS office | Sakshi
Sakshi News home page

సీఎస్‌ కార్యాలయం రూ.2.5 కోట్లు

May 11 2017 8:22 PM | Updated on Sep 5 2017 10:56 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయం, నివాసానికి రూ. 2.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.

► ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయం, నివాసానికి రూ. 2.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న పాత క్వార్టర్లను తొలగించి సీఎస్‌కు కొత్త క్యాంపు కార్యాలయం, నివాస భవనాలు నిర్మించాలని ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు
 

Advertisement
 
Advertisement
Advertisement