కడప జిల్లా చిన్నమండెంలో తమిళనాడుకు చెందిన 34 మంది ఎర్రచందనం కూళీలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.
కడప: వైఎస్సార్ కడప జిల్లా చిన్నమండెంలో ఎర్రచందనం రవాణ కేసులో తమిళనాడుకు చెందిన 34 మందిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఆర్టీసీ బస్సులో రాయచోటి నుంచి మదనపల్లి వైపు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్టు చిన్నమండెం ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.