చట్టాలు సామాన్యులపై ప్రయోగించడానికేనా? | Ravi Kiran's wife Sujana fire on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చట్టాలు సామాన్యులపై ప్రయోగించడానికేనా?

May 12 2017 1:49 AM | Updated on Sep 2 2018 5:11 PM

దళితునిగా పుట్టాలని ఎవరు అనుకుంటారని సాక్షాత్తూ సీఎం చంద్రబాబే అన్నారు. అప్పుడు గుర్తుకు రాని చట్టాలు మాలాం టి సామాన్యులపై ప్రయోగించడం ఎంత వరకు న్యాయం.

‘పొలిటికల్‌ పంచ్‌’ రవికిరణ్‌ భార్య సుజన సూటిప్రశ్న
సాక్షి, విశాఖపట్నం: ‘‘దళితునిగా పుట్టాలని ఎవరు అనుకుంటారని సాక్షాత్తూ సీఎం చంద్రబాబే అన్నారు. అప్పుడు గుర్తుకు రాని చట్టాలు మాలాం టి సామాన్యులపై ప్రయోగించడం ఎంత వరకు న్యాయం. మా బతుకు మేం బతు కుతున్నా..మాపై కక్ష సాధిస్తున్నారు’’ అని ‘పొలిటికల్‌ పంచ్‌.ఇన్‌ఫో’ ఫేస్‌బుక్‌ పేజీ అడ్మిన్,సోషల్‌ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌ భార్య సుజన అన్నా రు. రవికిరణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు లు వేధిస్తున్న విషయం తెలిసిందే.టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు మేరకు ఇటీవల విచారణకు పిలిపించి రవికిరణ్‌ను అరెస్ట్‌ చేశారు.విశాఖ సెంట్రల్‌జైలులో ఉన్న ఆయనను సుజన గురువారం కలిశారు. ఈ సందర్భంగా  ‘సాక్షి’తో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement