దక్షిణ కోస్తాలో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు | Rain likely to increase in south coastal | Sakshi
Sakshi News home page

దక్షిణ కోస్తాలో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు

Sep 9 2014 10:26 AM | Updated on May 3 2018 3:17 PM

పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

విశాఖపట్నం: పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. విదర్భ, దక్షిణ కోస్తా, తెలంగాణ మీదగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని వెల్లడించింది.
దక్షిణ కోస్తాలోని ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని... అలాగే ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరిక కేంద్రం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement