ప్రారంభమైన ప్రభలతీర్థం | prabhala teertham starts in konaseema | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ప్రభలతీర్థం

Jan 16 2015 2:45 PM | Updated on Sep 2 2017 7:46 PM

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలం పప్పులవారిపాలెం గ్రామంలోని డ్యాం సెంటర్ వద్ద ఘనంగా ప్రభలతీర్థం ప్రారంభమైంది.

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలం పప్పులవారిపాలెం గ్రామంలోని డ్యాం సెంటర్ వద్ద ఘనంగా ప్రభలతీర్థం ప్రారంభమైంది. తరలి వస్తున్న ప్రభలను చూడడానికి ప్రజలు పోటెత్తుతున్నారు.

ప్రతియేటా సంక్రాంతి సందర్భంగా కోనసీమలోని జగ్గన్నతోట తదితర ప్రాంతాల్లో ఈ ప్రభల తీర్థాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఎక్కడెక్కడో స్థిరపడినవాళ్లంతా కూడా ఈ పండుగ కోసం వస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement