సాయిసింధు మృతదేహానికి పోస్టుమార్టం | post martem conducted for saisindhu deadbody | Sakshi
Sakshi News home page

సాయిసింధు మృతదేహానికి పోస్టుమార్టం

Feb 15 2015 5:30 PM | Updated on Jun 14 2018 4:21 PM

అమెరికాలో మృతిచెందిన సాయి సింధు మృతదేహానికి డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు.

నెల్లూరు: అమెరికాలో మృతిచెందిన సాయి సింధు మృతదేహానికి డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మృతిపై అన్ని కోణాల్లో విచారించి కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇటీవల అమెరికాలో నెల్లూరుకు చెందిన సాయి సింధు అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింన సంగతి తెలిసిందే.

అదనపు కట్నం కోసమే  అల్లుడు...తమ కుమార్తెను హత్య చేశాడని సింధు తల్లిదండ్రులు  ఆరోపించడంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement