కలుషిత నీరుతాగి 50 మందికి అస్వస్థత | poluated-water-50-persons-hospitalised in-nellore | Sakshi
Sakshi News home page

కలుషిత నీరుతాగి 50 మందికి అస్వస్థత

Oct 16 2015 9:03 AM | Updated on Sep 3 2017 11:04 AM

నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో కలుషిత నీరు తాగి 50 మందికి అస్వస్థతకు గురయ్యారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో కలుషిత నీరు తాగి 50 మందికి అస్వస్థతకు గురయ్యారు. మండలంలోని పాలచూరు ఈ ఘటన చోటు  చేసుకుంది. తాగు నీరు సరఫరా చేసే పైపుల్లోకి డ్రైనేజీ నీరు చేరడంతో నీరు కలుషితమై ఉంటుందని భావిస్తున్నారు.  అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement