తుందుర్రులో మళ్లీ ఉద్రక్తత.. | peoples opposite of Aqua food park in tundurru | Sakshi
Sakshi News home page

తుందుర్రులో మళ్లీ ఉద్రక్తత..

Nov 28 2017 8:34 PM | Updated on Nov 28 2017 8:34 PM

సాక్షి, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తుందుర్రు ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ రేపు ఛలో అమరావతికి పిలుపు నిచ్చింది. దీంతో ఆ గ్రామంలో పెద్ద పెత్తున పోలీసులను మోహరించారు. పోరాట కమిటీ నాయకులు ఆరుగురిని పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.

పచ్చటి పొలాలతో కళకళలాడే తుందుర్రు ప్రాంతం రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఆక్వాఫుడ్‌ పార్క్‌ వద్దంటూ 33 గ్రామాల ప్రజలు పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement